SRD: కార్యాచరణ ప్రణాళిక 2026-27 రూపకల్పనపై కలెక్టరేట్ ఐడీఓసీలో జిల్లా వ్యవసాయ అధికారి కె. శివప్రసాద్ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగు, సాగునీరు, ఎరువులు, విత్తనాల లభ్యతపై చర్చించారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించేందుకు మండలాల వారీగా అంచనాలు తయారుచేసి పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు.
తెలంగాణ
కలెక్టరేట్ ఐడీఓసీలో రబీ సాగుపై సమీక్ష


