హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లేబర్ కోడ్‌ల రద్దు వరకు రాజీలేని పోరాటం చేస్తాం'

SDPT: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె. మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ప్రజ్ఞాపూర్ ఆర్ఎంఎల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించే ఆక్యుపై ఢిల్లీ వాలంటీర్లతో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. లేబర్ కోడ్‌లు రద్దయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు.