BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాదల ద్వారా రూ.6,17,360, కార్ పార్కింగ్ రూ.1,74,500, VIP దర్శనాలతో రూ.1,32,300, బ్రేక్ దర్శనాలతో రూ.63,900, ప్రధాన బుకింగ్ రూ. 69,700, అన్న ప్రసాదం రూ.1,25,370, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.15,43,400, ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
తెలంగాణ
శుక్రవారం యాదాద్రి ఆలయ ఆదాయం


