హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: '​కాంగ్రెస్ చరిత్రంతా రాజ్యాంగ ఉల్లంఘనే'

MDK: ఆర్టికల్ 356 ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చివేసి రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందే కాంగ్రెస్ అని ఎంపీ రఘునందన్‌రావు ధ్వజమెత్తారు. ఎస్‌ఐఆర్ నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే తప్పుబట్టే కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు.. తాము గెలిస్తే మాత్రం సమర్థించుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.