హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రశాంతంగా ముగిసిన గణపతి నిమజ్జనాలు'

ADB: జిల్లాలో గణపతి నవరాత్రి నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. పట్టణంలో ప్రతిష్టించిన గణనాథులను పలు వీధుల గుండా బ్యాండ్ మోతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేపట్టారు. నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. బై బై గణేశా అంటూ గణనాథులను భక్తులు గంగమ్మ ఒడికి చేర్చారు.