JGL: జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవం 3వ రోజు ప్రశాంతంగా కొనసాగింది. జగిత్యాల, కోరుట్లలోని నిమజ్జన కేంద్రాలను ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారని తెలిపారు. సీసీటీవీల ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామన్నారు.
తెలంగాణ
నిమజ్జన వేడుకలను పరిశీలిస్తున్న ఎస్పీ


