హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాకు మంత్రి రాక

JN: జిల్లా కేంద్రంలో నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం పట్టణంలోని 13వ వార్డులో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు హాజరుకానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.