హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కిసాన్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'

MDK: శ్రీ వేంకటేశ్వర గార్డెన్స్‌లో ఇవాళ నిర్వహించనున్న కిసాన్ మేళాను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ కోరారు. రైతులు వెళ్లేందుకు ప్రత్యేక వాహన సదుపాయం కల్పించామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 8:30 గంటలకు మండల వ్యవసాయ కార్యాలయానికి చేరుకోవాలని ప్రవీణ్ కుమార్ సూచించారు.