PLD: నరసరావుపేట శివునిబొమ్మ సెంటర్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన వినాయక స్వామి వారి ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను నిర్వాహకులు, భక్తులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే


