WGL: KU దూరవిద్య కేంద్రం అనుబంధం ద్వారా యోగా డిప్లొమా సర్టిఫికెట్ కోర్సుల్లో ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హ్యాపీ లివింగ్ అకాడమీ వ్యవస్థాపకులు ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని తెలిపారు.ఎంపికైన అభ్యర్థులకు ఆఫ్లైన్, ఆన్లైన్ వేదికగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
యోగా డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం


