హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైవర్లకు రోడ్డు భద్రతపై శిక్షణ

NZB: టీజీఎస్ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపుపై శిక్షణ ఇచ్చారు. డ్రైవింగ్ లో ఏకాగ్రత, అప్రమత్తత ముఖ్యమని సైకాలజిస్ట్ వి. ప్రవీణ్, డిపో మేనేజర్ ఎం. వెంకటరమణ సూచించారు. మద్యం తాగి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని తెలిపారు. అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.