హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మంత్రి సీతక్క సమీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు'

KMR: ఈ నెల 28న కామారెడ్డిలో మంత్రి సీతక్క నిర్వహించనున్న సమీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా అభివృద్ధి పనులు, పురోగతి, పెండింగ్ అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రూమ్ నంబర్ 25కు మార్చారు.