NZB:CESS-హైదరాబాద్, తెలంగాణ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే 2026-27 పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువు ఉంది. UGC-NET, JRF అర్హత సాధించిన వారు ఎకనామిక్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్ తదితర కోర్సుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ
ఈ నెల 30 వరకు గడువు


