హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరకు అంతరాయం

KMR: రాజంపేట మండల కేంద్రంలో నేడు విద్యుత్ సరపరకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ నాందేవ్ తెలిపారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నిమజ్జనం పూర్తయ్యే వరకు కరెంటు సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. విద్యుత్ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విద్యుత్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.