NGKL: తెల్కపల్లి మండలం కామ్మారెడ్డి పల్లిలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అర్హులందరికీ విడుదలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమత నరేందర్ రావు, మాదం శెట్టి లక్ష్మి ఉషాన్న గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే


