GDWL: గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని నది అగ్రహారం రోడ్డులో బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో చింతలపేటకు చెందిన మునగాల శీను (54) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న ఈశ్వరన్నకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న యువ నాయకుడు ముత్యాల రవి ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
తెలంగాణ
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి


