SDPT: పట్టణంలో బాలిక కిడ్నాప్, పోక్సో కేసులో దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 1.05 లక్షల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి వై. జయప్రసాద్ తీర్పునిచ్చారు. 2018లో వన్‌టౌన్ పీఎస్‌లో నమోదైన ఈ కేసును అప్పటి ఇన్‌స్పెక్టర్ నందీశ్వర్ రెడ్డి దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ వేశారు. కోర్టులో సాక్ష్యాలను పక్కాగా ప్రవేశపెట్టి శిక్ష పడేలా చేసిన భరోసా బృందాన్ని, పోలీస్ సిబ్బందిని CP అభినందించారు.
తెలంగాణ
కిడ్నాప్, పొక్సో కేసులో దోషికి 20 ఏండ్ల శిక్ష


