VKB: ఓటర్ల మ్యాపింగ్, ఎన్యుమరేషన్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఓటర్ల జాబితా సవరణ అబ్జర్వర్ ఇళంబర్తి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, అనంతరం కలెక్టర్‌తో కలిసి ఆలంపల్లి, మోతీనగర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఓటర్ల జాబితాపై అబ్జర్వర్ సమీక్ష


