BHPL: కాటారం గ్రామపంచాయతీలో గుంతల రోడ్లు, మురుగునీరు, తాగునీటి పైప్‌లైన్ లీకేజీలు, వీధి దీపాల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్నా పనులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించాలని కోరుతున్నారు.
తెలంగాణ
కాటారం పంచాయతీలో కనీస సౌకర్యాలు కరువు!


