VKB: పట్టణంలోని పలు ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండటంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టు సమీపం, ఎన్నెపల్లి, పోలీస్ కాలనీతో పాటు విలీన గ్రామాల్లో మట్టి రోడ్లే ఉండటంతో వర్షం పడినప్పుడు బురదమయంగా మారుతున్నాయి. దీంతో విద్యార్థులు, వృద్ధులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి సీసీ రోడ్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
వర్షం పడితే చిత్తడిగా రోడ్లు.!


