హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంబరాన్నంటిన సంబరాలు

ADB: ఆదిలాబాద్ పట్టణంలో శుక్రవారం వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత ప్రశాంతంగా, ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు వీధుల్లో ప్రతిష్టించిన గణనాథులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. బ్యాండ్ మోతలకు అనుగుణంగా యువకులు, ప్రజలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.