GDWL: అలంపూర్ పట్టణానికి 2009 సంవత్సరంలో కృష్ణ తుంగభద్ర వరదలు వచ్చాయి. అప్పట్లో వరదలు నిరాశ్రయులైన బాధితుల కోసం ప్రభుత్వం 43 ఎకరాల స్థలానికి కేటాయించింది. ఈ స్థలానికి వెళ్లే దారి కొంత ఆక్రమణ గురవుతున్న నేపథ్యంలో నేడు MRO ప్రభాకర్ సమక్షంలో అధికారులు సదరు స్థలాన్ని నేరుగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ADC కమిటీ అధ్యక్షులు కృష్ణమూర్తి పాల్గొన్నారు.
తెలంగాణ
వరద బాధితుల స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో


