హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరారీ నిందితుడు అరెస్ట్

SRD: కొండాపుర్ పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు రోజుల క్రితం పారిపోయిన అనిల్ (21) అనే యువకుడ్ని పోలీసులు ఇవాళ  పట్టుకున్నారు. అతను మల్కాపూర్ చౌరస్తా వద్ద పోలీసుల తనిఖిల్లో పట్టుపడ్డట్లు ఎస్సై సోమశ్వరి తెలిపారు. అనిల్‌పై జిల్లాతో పాటు MHలోనూ దొంగతనం కేసులున్నాయి. యువకుడు మనూరు మండలం తిమ్మాపూర్ తాండా వాసిగా గుర్తించారు.