MDCL: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలానికి ఈసారి భారీ డిమాండ్ నెలకొంది. వేలంలో పాల్గొనేందుకు డల్లాస్ నుంచి వచ్చిన హరి, గత రెండు నెలలుగా లడ్డూ వేలాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ వేలంలో పాల్గొన్నప్పటికీ చివరి దశలో లడ్డూను దక్కించుకోలేకపోయామని చెప్పారు. ఈసారి మాత్రం లడ్డూను కచ్చితంగా సొంతం చేసుకుంటామని హరి ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ
లడ్డూ కోసం డల్లాస్ నుంచి రాక..


