SDPT: అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో సర్పంచ్ కొడముంజ బాలరాజు ఆధ్వర్యంలో పెన్షన్ దరఖాస్తుల వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారుల ఫారాలను పరిశీలించి, అవసరమైన వివరాలను ధ్రువీకరిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
గ్రామంలో పెన్షన్ల పరిశీలన


