MBNR: రాజాపూర్ మండలం రాయపల్లిలో డబ్బుల విషయంలో తండ్రితో గొడవపడి గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కవాలి నదేశ్ అలియాస్ ఆనంద్‌కు మహబూబ్‌నగర్ కోర్టు జీవిత ఖైదు, రూ. 5 వేల జరిమానా విధించింది. 2024 సెప్టెంబర్ 19న జరిగిన ఈ ఘటనపై రాజాపూర్ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ జానకి అభినందించారు.
తెలంగాణ
తండ్రి హత్య కేసులో కుమారుడికి జీవిత ఖైదు


