NGKL: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు సాగునీరు అందించాలని CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టీ. సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో జరిగిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాంతీయ రైతాంగ ప్రయోజనాల కోసం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.
తెలంగాణ
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి: CPM


