హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనంలో చిన్నారుల హంగామా

RR: షాద్‌నగర్ మున్సిపల్ 12వ వార్డులో వినాయక నిమజ్జన వేడుకలు చిన్నారుల సందడితో ఘనంగా జరిగాయి. వినాయకుడిని నిమజ్జనానికి తరలించే సమయంలో చిన్నారులు ఉత్సాహంగా బ్యాండ్ బాజా వాయిస్తూ ముందుకు సాగారు. చిన్నారులే స్వయంగా బ్యాండ్ వాయిస్తూ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.