NLG: కొండమల్లేపల్లి మండలం గాజీనగర్‌లో కొత్త సబ్ స్టేషన్‌కు 33 కేవీ లైన్ కొరకు 33 కేవీ దేవరకొండ ఫీడర్‌లో శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు LC ఉంటుందని ఏడీఈ ఎన్.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేరేడుగొమ్ము, చిత్రియాల, కొత్తపల్లి సబ్ స్టేషన్‌లలో మైనంపల్లి, కొండభీమనపల్లి గ్రామాల పరిధిలో వ్యవసాయానికి 3 ఫేస్ కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
తెలంగాణ
రేపు 3 ఫేస్ విద్యుత్ సరఫరాలో అంతరాయం


