హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలాపూర్ గణేశుడి నిమజ్జనం పూర్తి

MDCL: బాలాపూర్ గణేశుడి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ముగిసింది. ఉదయం లడ్డూ వేలం అనంతరం ప్రారంభమైన యాత్ర పాతబస్తీ, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా సాగి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. అనంతరం NTR మార్గ్‌లో క్రేన్ నంబర్ 12 వద్ద భక్తుల జయజయధ్వానాల మధ్య గణనాథుడి నిమజ్జనాన్ని అధికారులు పూర్తి చేశారు.