RR: చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పోలీస్ సిబ్బంది కలిసి వినాయక పాటలకు కోలాటం ఆడుతూ, నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సాగిన కార్యక్రమంలో వినాయకుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్‌లో వినాయక నిమజ్జనం


