హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు

MBNR: నవాబ్‌పేట జెడ్పీ హైస్కూల్‌ను నోడల్ అధికారి సునిత, MPDO జయరామ్ నాయక్, MEO నాగ్య నాయక్ సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల మధ్యాహ్న భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. స్కూల్ ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థులు తమ గోల్ చార్ట్‌ను వివరించిన తీరును అధికారులు అభినందించారు.