హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ అభివృద్ధికి కృషి: ఎంపీ

SRD: ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జహీరాబాద్ MP సురేష్ షెట్కర్ అన్నారు. కోహిర్ మండలం బడంపేట రాచన్న స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి చంద్రశేఖర్ తో కలిసి శుక్రవారం సందర్శించారు. పవిత్ర ఆలయ సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. స్వామివారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు కోరారు.