హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాయంపేటలో మార్మోగిన వందేమాతరం

MDK: వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామాయంపేటలో విద్యాభారతి ఆధ్వర్యంలో సామూహిక గీతాలాపన వైభవంగా సాగింది. శ్రీ అశోక్ సింఘాల్ శిశు మందిర్‌తో పాటు పలు పాఠశాలలకు చెందిన 3,000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని గీతాలాపన చేశారు. విద్యార్థుల్లో దేశభక్తిని,జాతీయ ఐక్యతను పెంపొందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.