VSP: తుఫాను కారణంగా జరిగిన ఆస్తి, పంట నష్టాలపై త్వరగా నివేదికలు సిద్ధం చేయాలని భీమలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మధురవాడ జోన్‌లో దెబ్బతిన్న రోడ్లు, డ్రెయిన్ పనులు, విద్యుత్ పునరుద్ధరణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ వివరాలను శనివారం ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'తుఫాను నష్టాల లెక్కింపు వేగవంతం చేయాలి'


