హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నులిపురుగుల మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్

PLD: నరసరావుపేట శంకరభారతీపురం పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే అరవిందబాబు ప్రారంభించారు. 1 నుంచి19 ఏళ్ల వారికి ఉచితంగా మాత్రలు ఇస్తున్నామన్నారు. నులిపురుగులతో రక్తహీనత, నీరసం వస్తాయని, పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. మిగిలిన వారికి అక్టోబర్ 5న మాత్రలు ఇస్తారని పేర్కొన్నారు.