MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గోదావరి నది వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన సందడి కొనసాగుతోంది. మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన గణనాధుల విగ్రహాలను నిర్వాహకులు శుక్రవారం సాయంత్రం గూడెం గోదావరి వద్దకు తీసుకువచ్చి నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం సందర్భంగా తుది ఏర్పాట్లను మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌తో పాటు మండల అధికారులు పర్యవేక్షించారు.
తెలంగాణ
ఉత్సాహ వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు


