MNCL: మున్సిపల్ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. రహదారులు, మురుగు కాలువలు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భూ సమస్యలు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కాసిపేట పీహెచ్‌సీని పరిశీలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
తెలంగాణ
'అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'


