హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తాం: కలెక్టర్

SDPT: కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ములుగు మండలంలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలతో పాటు ముట్రాజ్‌పల్లి కాలనీని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిహారం, ఇళ్ల స్థలాలు వంటి పెండింగ్ అంశాలపై అధికారులతో సమీక్షించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.