NLR: దుత్తలూరు మండలం నందిపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు తలపనేని చిన్న వెంకటేశ్వర్లు మృతి పట్ల ఉదయగిరి ఎమ్మెల్యే సురేశ్ సంతాపం వ్యక్తం చేశారు. నందిపాడులోని ఆయన స్వగృహానికి చేరుకున్న ఎమ్మెల్యే.. పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తలపనేని మృతి పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే


