హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు బీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

GDWL: గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండాపురం గ్రామానికి చెందిన రైతు గోవిందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రభుత్వం రైతు బీమా పథకం ద్వారా రూ. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేడు బాధిత కుటుంబ సభ్యులకి అందుకు సంబంధించిన చెక్కును అందజేశారు. రైతు బీమా రైతన్నకు ఆర్థిక అండ ఎమ్మెల్యే అని అన్నారు.