MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అడ్డాకుల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, బ్యాగులను పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. అనంతరం మండల పరిధి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.
తెలంగాణ
విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ


