SDPT: అక్కన్నపేట మండలం శ్రీరామ్‌తండాలో శుక్రవారం చిరుధాన్యాలు, విలువ ఆధారిత ఉత్పత్తులపై రైతులకు అవగాహన, శిక్షణ ఇచ్చారు. తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం, హైదరాబాద్ భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 50 మంది రైతులకు పీ.వై.పీ.ఎస్-2 జొన్నవిత్తనాలు పంపిణీ చేశారు. తక్కువ నీరు, పెట్టుబడితో జొన్న సాగు ద్వారా మంచి ఆదాయం వస్తుందన్నారు.
తెలంగాణ
'చిరుధాన్యాల సాగుతో అధిక ప్రయోజనం'


