HYD: సికింద్రాబాద్ బస్తీల్లో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాల కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తెలిపారు. స్థానిక నేత మహేందర్ గుద్రాజ్‌తో కలిసి బస్తీల్లో పర్యటించిన ఆమె, ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో కలెక్టర్‌తో చర్చించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
బస్తీల సమస్యలకు శాశ్వత పరిష్కారం: కవిత


