కృష్ణా: శాప్ కార్యాలయం వద్దకు ‘యువగళం’ కార్యకర్తలు ఎలా వచ్చారంటూ పేర్ని నాని ప్రశ్నించారు. CP రాజశేఖర్‌బాబు పోలీసింగ్ ఇదేనా అని నిలదీశారు. లోకేశ్‌ను విమర్శిస్తే కొడతామంటూ బహిరంగంగా మాట్లాడే వారిపై కేసులు ఉండవా అని ప్రశ్నించారు. MLAలు, మాజీ MLAలు, మాజీ మంత్రులకు గేటు బయట కూర్చునేందుకు అనుమతి ఉండదని, అలాంటప్పుడు కొందరు లోపలికి ఎలా వెళ్లారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ‘యువగళం’ రౌడీలు ఎలా వచ్చారు'


