ATP: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. పిల్లల ఆరోగ్య రక్షణ, రక్తహీనత నివారణకు ఈ మాత్రలు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆల్బెండజోల్ మాత్రలు వేసిన ఎమ్మెల్యే శ్రావణి


