విజయనగరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు శుక్రవారం గజపతినగరం పంచాయతీ ఈవో శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కరువు నివారణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కరువు జిల్లాగా ప్రకటించాలి'


