SKLM: ఆన్‌లైన్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆమదాలవలస శక్తి టీం- 2 ఇంఛార్జ్ అమ్మాజీ అన్నారు. ఈ మేరకు ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం శక్తి యాప్ డౌన్లోడ్, వినియోగంపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు పంపే లింకులు, అనుమానాస్పద సందేశాలను క్లిక్ చేయకూడదని, సైబర్ నేరానికి గురైతే 1930కు వెంటనే కాల్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


