AKP: పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా విద్యాశాఖాధికారి జి.ఎస్.ఎస్. నాగేశ్వరరావు అన్నారు. నక్కపల్లి కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించిన ఆయన విద్యార్థుల నోట్స్, అభ్యసన స్థాయిని పరిశీలించారు. అక్టోబరు చివరికి సిలబస్ పూర్తిచేసి రివిజన్ ప్రారంభించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'మంచి ఫలితాలు సాధించాలి'


