JN: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. జఫర్‌గఢ్ మండలంలోని 14 గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన 66 సీసీ కెమెరాలను శుక్రవారం ప్రారంభించారు. సీఎస్‌ఆర్ నిధులతో రూ.25 లక్షల వ్యయంతో మొత్తం 75 వైఫై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
66 సీసీ కెమెరాలు ప్రారంభించిన DCP


